NTR | కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్

7 months ago 9
హైదారబాద్‌లో వార్ 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ... నన్ను ఎవరూ ఆపలేరన్నారు. వార్ 2 సినిమా సూపర్ హిట్అవుతుందన్నారు. హృతిక్ రోషన్‌ దేశంలోనే నెంబర్ వన్ డాన్సర్ అంటూ ప్రశంసలు కురిపించారు.
Read Entire Article