Ntr: విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం దేవ‌ర - వీడీ12 మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌

5 months ago 7

Ntr: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వాయిస్‌తోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని అంటున్నారు.

Read Entire Article