ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సీక్వెల్ పార్టును ఊహించని స్థాయిలో తెరకెక్కించాలని కొరటాల పెన్నుతో యుద్ధం చేస్తున్నట్లు, వణుకు పుట్టించేలా యాక్షన్ సీన్లు రాస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఏ క్షణమైనా ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని కూడా సమాచారం.