NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి అదిరిపోయే విషయం చెప్పిన నిర్మాత.. ఫ్యాన్స్ హ్యాపీ
1 month ago
5
NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‍లో రానున్న చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఈ సినిమా గురించి నిర్మాత రవిశంకర్ తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. స్క్రిప్ట్ గురించి మాట్లాడారు.