Odela 2 OTT: తమన్నా 'ఓదెల 2' సినిమా ఓటీటీ హక్కులను మంచి ధర! థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్
4 weeks ago
5
Odela 2 OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓదెల 2 చిత్రానికి విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాపై చాలా హైప్ ఉంది. ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ కూడా జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది.