Officer On Duty Movie Review In Telugu: ఓటీటీలోకి లేటెస్ట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కుంచకో బోబన్, ప్రియమణి నటించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో నేటి ఆఫీసర్ ఆన్ డ్యూటీ రివ్యూలో తెలుసుకుందాం.