Official: ఓటీటీలో కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ అండ్ డీటెయిల్స్ ఇవే
1 year ago
11
మ్యాడ్ స్క్వేర్, థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఈ కామెడీ ఎంటర్టైనర్, ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.