OG Benefit Show karimnagar Public Talk | 1000 కోట్లు పక్కా.!

11 months ago 24
కరీంనగర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం అభిమానులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు. హీరో టైటిల్ కార్డు ఎంట్రీ అదుర్స్ అని ఫ్యాన్స్ జైజయకారాలు చేస్తున్నారు. సుజీత్ డైరెక్షన్ సూపర్ అని ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ వన్ మాన్ షోతో మొత్తం సినిమా హైలైట్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఖుషి సినిమా తర్వాత అంతటి భారీ హిట్ అని పబ్లిక్ టాక్ వస్తోంది. 1000 కోట్ల కలెక్షన్ కాయమని ఫ్యాన్స్ ఆనందంగా చెబుతున్నారు.
Read Entire Article