OG Vintage Car | ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ మేనియా కనిపిస్తోంది. ఓజీ సినిమా రిలీజ్‌తో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ వాడిన గన్స్, ఆయుధాలు, కార్స్ హైలైట్. పవన్ కల్యాణ్ వాడిన ఓ వింటేజ్ కార్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోండి.