OG Movie Benefit Show First Ticket Sold | ఓజీ రికార్డ్.. ఒక్క టికెట్ రూ.1,29,999

11 months ago 23
చౌటుప్పల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'OG' సినిమా బెనిఫిట్ షో టికెట్ రికార్డు స్థాయిలో అమ్ముడైంది. అభిమాని ఆముదాల పరమేష్ ఏకంగా రూ.1,29,999లకు తొలి టికెట్‌ను దక్కించుకున్నారు. జబర్దస్త్ కమెడియన్ వినోదిని చేతుల మీదుగా టికెట్‌ను అందుకున్నారు.
Read Entire Article