OG Movie: ఒకే ఫ్రేమ్‌లో 'ఓజీ' ముగ్గురు పిల్లర్స్ .. థియేటర్‌లలో మాస్ విధ్వంసమే!

6 months ago 10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (OG - Original Gangster) షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ప్రఖ్యాత దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Read Entire Article