OG Movie: 'ఓజీ' ఫస్ట్ టిక్కెట్ ఎన్ని లక్షలు పెట్టి కొన్నారో తెలుసా?

1 year ago 21
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఎమోషన్‌ను రగిలిస్తుంది. సినిమా అయినా, రాజకీయ వేదిక అయినా పవన్ అడుగుపెట్టిన చోట అభిమానుల హంగామా తప్పదు.
Read Entire Article