OG Movie: ఓజీ మూవీ క్రేజీ అప్‌డేట్... డిసెంబర్ 31కు పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!

1 year ago 34
OG Movie: ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్.
Read Entire Article