OG Movie: ఓజీ మూవీ నుంచి 'హంగ్రీ చీతా' వీడియో సాంగ్ రిలీజ్!

4 months ago 7
రీమేక్‌లతో అలసిపోయిన పవన్ ఫ్యాన్స్‌కు హరిహర వీరమల్లు కాస్త ఊరటనిస్తుందనుకుంటే.. అది ఇంకా బాధ పెట్టింది. ఇదే ఏడాది జులైలో రిలీజైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.
Read Entire Article