OG Movie: ఓజీ మూవీ సక్సెస్‌‌ను ఎంజాయ్ చేస్తున్న సుజీత్, థమన్, డీవీవీ దానయ్య!

11 months ago 23
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.
Read Entire Article