OG Movie: 'ఓజీ'లో పవర్ ఫుల్ రోల్‌లో ప్రకాష్ రాజ్... పోస్టర్‌తో పిచ్చెక్కించేశారుగా!

5 months ago 8
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనరల్ ఆడియెన్స్ మాత్రమే కాదు.. సినిమా సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. సరిగ్గా 7 రోజుల్లో ఈ పాటికి ఆల్రెడీ మాస్ విధ్వంసం మొదలైపోతుంది.
Read Entire Article