OG Movie: ఓజీ సినిమా 5 రోజుల కలెక్షన్లు... బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

11 months ago 26
గత శుక్రవారం రిలీజైన ఓజీ సినిమా మాములుగా దుమ్మురేపడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియెన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. అంచనాలను అందుకుందనే చెప్పాలి.
Read Entire Article