OG Movie: ఓజీ సినిమా గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్ తెలుసా?

11 months ago 26
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఓజీ ఫీవర్ మొదలై పోయింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా ఉందో పక్కన పెడితే.. ఓజీపై మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article