OG Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'ఓజీ' బర్త్‌డే గ్లింప్స్... సుజీత్ అన్న మెంటలెక్కించావ

1 year ago 17
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్.
Read Entire Article