OG Movie: పవర్ స్టార్ 'ఫైర్ స్ట్రోమ్' రికార్డులు తిరగరాస్తుందిగా.. అప్పుడే 1 మిలియన్..!

7 months ago 12
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా "ఓజీ" (OG) ఇప్పుడు మ్యూజిక్ లవర్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా భారీ హైప్‌ను సృష్టించింది.
Read Entire Article