OG Movie: రెండు రోజుల్లో ఓటీటీలోకి 'OG' మూవీ.. అంతలోనే సుజీత్ ఎమోషనల్ నోట్!
4 months ago
9
రీమేక్‌లతో అలసిపోయిన పవన్ ఫ్యాన్స్‌కు హరిహర వీరమల్లు కాస్త ఊరటనిస్తుందనుకుంటే.. అది ఇంకా బాధ పెట్టింది. ఇదే ఏడాది జులైలో రిలీజైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.