OG Movie: సరిపోదా శనివారం ఈవెంట్‍లో ‘ఓజీ’ హోరు.. నిర్మాత ఏమన్నారంటే..
5 months ago
6
OG Movie: నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. అయితే, ఈవెంట్‍లో పవన్ కల్యాణ్ చేస్తున్న ఓజీ సినిమా పేరు హోరెత్తింది. ఒక్కసారి ప్రేక్షకులు భారీగా ఓజీ.. ఓజీ అంటూ అరిచారు. దీంతో నిర్మాత స్పందించారు.