OG Sujeeth: ఇది ఆరంభం మాత్రమే.. ఓజీ రిలీజ్ వేళ బిగ్ హింట్ ఇచ్చిన డైరెక్టర్ సుజీత్
5 months ago
9
పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న OG సినిమా నేడు (సెప్టెంబర్ 25న) విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ సుజీత్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.