'OG' డైరెక్టర్‌ సుజీత్‌కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

2 months ago 6
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓజీ డైరెక్టర్ సుజీత్‌కు కాస్ట్లీ కారును గిఫ్టుగా ఇచ్చాడు. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారు ధర అక్షరాల రూ.2 కోట్లు. సుజీత్ తన X(ట్విట్టర్‌లో) పవన్ కళ్యాణ్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ఫోటోలు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Read Entire Article