OG: సుజీత్ ఇప్పటి వరకూ కథనే చెప్పలేదు.. ఓజీ టాప్ సీక్రెట్ రివీల్ చేసిన పవన్ కళ్యాణ్
11 months ago
19
ఓజీ విజయోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రత్యేకంగా హైలైట్ అయింది. సినిమా యూనిట్ మొత్తం గురించి ప్రస్తావిస్తూ ఎన్నో సీక్రెట్స్ రివీల్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుజీత్ గురించి స్పెషల్ గా మాట్లాడారు.