తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై తెరకెక్కుతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం 'వన్ బై ఫోర్' (One/4) ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.