Oscar 2025: ఆస్కార్ నామినేషన్స్‌కు 7 ఇండియన్ సినిమాలు.. లిస్ట్ ఇదే..!
1 week ago
3
Oscar 2025: అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. ఆస్కార్ 2025 కోసం షార్ట్‌లిస్ట్ చేసిన మూవీస్ లిస్ట్ విడుదల చేసింది. 97వ అకాడమీ అవార్డ్స్ బెస్ట్ పిక్చర్ రేసుకు ఎంపికైన 323 సినిమాల్లో ఏడు ఇండియన్ మూవీస్ ఉన్నాయి.