Oscar 2026: ఆస్కార్ 2026 నామినేషన్లు.. 98వ అకాడమీ అవార్డులకు నామినీల ఫుల్ లిస్ట్ ఇదే..!
1 month ago
3
సినిమా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ (Oscar 2026) అవార్డుల సందడి మొదలైంది. 98వ అకాడమీ అవార్డుల (98th Academy Awards) కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు పోటీ పడుతున్నాయి.