Oscars 2025: ఆస్కార్ బ‌రిలో సూర్య కంగువ - బెస్ట్ పిక్చ‌ర్ కేట‌గిరీలో మ‌రో రెండు ఇండియ‌న్ మూవీస్ కూడా!

1 year ago 26

Oscars 2025: సూర్య కంగువ మూవీ ఆస్కార్ రేసులోకి నిలిచింది. బెస్ట్ పిక్చ‌ర్ కోసం కంగువ‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోల్ లైఫ్‌, గ‌ర్ల్స్ విల్ బి గ‌ర్ల్స్ సినిమాలు నామినేష‌న్స్‌లో నిలిచాయి. బెస్ట్ పిక్చ‌ర్ కోసం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 207 సినిమాలు నామినేట్ అయ్యాయి. 

Read Entire Article