Oscars 2025: ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఇండియాకు నిరాశే మిగిలింది. అవార్డు గెలుచుకుంటుందని ఆశలు రేకెత్తించిన ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ అనూజకు ఆస్కార్ తుది మెట్టులో బోల్తా పడింది. లైవ్ యాక్షన్ షార్ట్ విభాగంలో అనూజకు కాకుండా ఐ యామ్ నాట్ రోబో ఆస్కార్‌ను గెలచుకుంది.