Oscars Gift Bag: ఈసారి ఆస్కార్స్ గిఫ్ట్ బ్యాగ్ విలువ రూ.1.9 కోట్లు.. ఆ 25 మందికి.. గంజాయి సహా అందులో ఏమున్నాయంటే?

1 month ago 5

Oscars Gift Bag: ఆస్కార్స్ గిఫ్ట్ బ్యాగ్ లో ఎప్పటిలాగే ఈసారి కూడా ఎన్నో లగ్జరీ వస్తువులు, మెంబర్షిప్ లాంటివి ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.1.9 కోట్లు కావడం విశేషం. వీటిని ఈసారి 25 మంది నామినీలకు అందించారు.

Read Entire Article