OTT: 2 గం. 24 నిమిషాల సైకో థ్రిల్లర్.. ఈ సినిమా చూస్తే రాత్రి ఒంటరిగా పడుకోవడం కష్టమే

8 months ago 11
సినిమాల్లో చూసిన కొన్ని పాత్రలు మనల్ని ఎంతో వెంటాడుతాయి. మన జ్ఞాపకాల్లో అలా నిలిచిపోతాయి. ముఖ్యంగా థ్రిల్లర్‌ జానర్‌ సినిమాల్లోని విలన్ల క్రూరత్వం, రాత్రి పూట నిద్రపోకుండా చేస్తుంటాయి. 26 ఏళ్ల క్రితం రిలీజై అలాంటి భయాన్ని ప్రేక్షకులకు పంచిన ఒక సినిమా ఇప్పటికీ ఆడియన్స్‌ మదిలో అలా ఉండిపోయింది.
Read Entire Article