OTT: 2 గంటల 23 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్, దృశ్యం సినిమాను మించిన ట్విస్టులురా నాయనా..
6 months ago
8
పవర్‌ఫుల్ కంటెంట్ ఉంటే చాలు... ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెడతారని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఓటీటీలో ఉంది. ఈ మూవీ చూడటం స్టార్ చేస్తే క్షణం కూడా వదలరు.