టాలీవుడ్‌లో ఈ ఏడాది హిట్ సినిమాలు కొన్నే ఉన్నాయి. వాటిలో 2 గంటల 31 నిమిషాల మూవీ ఒకటి. ఇది మంచి లవ్ స్టోరీతో ప్రారంభమై, చివరికి క్రేజీ థ్రిల్లర్‌గా మారుతుంది. ఈ తెలుగు సినిమా థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.