OTT: 43 అవార్డులతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన హార్రర్ సినిమా.. యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది..!

1 month ago 5
ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని ఓటీటీ ప్రియులు తెగ సెర్చ్ చేస్తున్నారు. దానికి తోడు.. కొత్త కొత్త సినిమాలు సైతం రెండు, మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
Read Entire Article