Best Action Thriller Film On OTT: గత సంవత్సరం ఒక గొప్ప యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. విశేషమేమిటంటే.. దాదాపు ఏడాదిన్నర తర్వాత కూడా ఈ సినిమాపై క్రేజ్ కొనసాగుతుండటం, ఇప్పుడు ఓటీటీలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.