OTT Action Comedy: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన‌ మ‌ల‌యాళం యాక్ష‌న్ కామెడీ మూవీ - ప్రియురాలి కోసం గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారితే

1 week ago 3

మ‌ల‌యాళం యాక్ష‌న్ కామెడీ మూవీ బ్యాడ్‌బాయ్స్ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. బ్యాడ్‌బాయ్స్ మూవీలో సౌత్ సీనియ‌ర్ యాక్ట‌ర్స్ రెహ‌మాన్‌, బాబు ఆంథోనీ హీరోలుగా క‌నిపించారు.

Read Entire Article