OTT Action Drama: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
7 months ago
8
OTT Action Drama: థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా నిజానికి తమిళంలో గత వారమే ఓటీటీలోకి రాగా.. తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.