OTT Action Movie: రూ.300 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల వసూళ్లు.. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి డిజాస్టర్ యాక్షన్ మూవీ
1 year ago
7
OTT Action Movie: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే డిజాస్టర్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రాబోతోంది. ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినా.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.