OTT Action Thriller: ఓటీటీ డీల్ జరగక యూట్యూబ్‍లోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. వివరాలివే
6 months ago
9
Jigar Action Thriller: జిగర్ చిత్రం యూట్యూబ్‍లోకే వచ్చింది. ఓటీటీ డీల్ కోసం మేకర్స్ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో ఈ కన్నడ మూవీని యూట్యూబ్‍లోకే తీసుకొచ్చారు. కావాలంటే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేయవచ్చు.