OTT Action Thriller: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్న యాక్షన్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్
1 week ago
4
Jewel Thief - Jaadu song: జువెల్ తీఫ్ సినిమా నుంచి కొత్త పాట రిలీజ్ అయింది. సైఫ్ అలీ ఖాన్, నిఖితా దత్తా స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.