OTT Action Thriller: ఓటీటీలోకి అజిత్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ముందుగానే రానుందా? తెలుగులోనూ..

2 months ago 3
OTT Action Thriller: విదాముయర్చి చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేకపోయింది. ఈ చిత్రం ఓటీటీలోకి అంచనాల కంటే ముందే రానుందంటూ తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
Read Entire Article