OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

5 months ago 7
Murshid OTT Release Date: ముర్షిద్ వెబ్ సిరీస్ ఓటీటీలోకే వచ్చేయనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కేకే మీనన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్‍ను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది.
Read Entire Article