OTT Action Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న రూ.773 కోట్ల భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఆ రోజే
11 months ago
9
OTT Action Thriller: నెట్‌ఫ్లిక్స్ లోకి ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (ఏప్రిల్ 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.