OTT Action Thriller: మోస్ట్ వైలెంట్ బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

2 weeks ago 4
OTT Action Thriller: మలయాళ మూవీ మార్కో సెన్సేషనల్ హిట్‍గా నిలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍ విషయంలో రూమర్లు వస్తున్నాయి. దీనిపై నిర్మాత స్పందించారు.
Read Entire Article