OTT Adventure Comedy: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న ధనుష్ ఇంగ్లిష్ అడ్వెంచర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

1 month ago 2
OTT Adventure Comedy: ఓటీటీలోకి సుమారు ఆరేళ్ల తర్వాత తెలుగులో వస్తోంది ధనుష్ నటించిన ఓ డిజాస్టర్ ఇంగ్లిష్ మూవీ. తాజాగా ఆహా వీడియో ఓటీటీ ఈ విషయాన్ని తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
Read Entire Article