OTT April Top 5 Releases: ఓటీటీల్లో ఏప్రిల్‍లో టాప్-5 తెలుగు రిలీజ్‍లు.. ఓ సూపర్ హిట్ మూవీ.. మరో డిజాస్టర్
3 weeks ago
4
OTT April Top 5 Releases: ఏప్రిల్‍లోనూ కొన్ని సినిమాలు, సిరీస్‍లో ఓటీటీల్లోకి వచ్చేయనున్నాయి. ఓ తెలుగు సూపర్ హిట్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి.