OTT Movies To Watch On This Weekend: ఓటీటీలో ఈ వారం ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన ది బెస్ట్ ఐదు సినిమాలను ఇక్కడ సజెషన్ కింద తెలియజేశాం. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్‌లో బ్యాంక్ క్రైమ్, సర్వైవల్ ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ, రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి.