OTT Best Movies: రొటీన్ మూవీస్‌తో బోర్ కొడుతోందా? ఓటీటీలో 7 బెస్ట్ థ్రిల్లర్ సిరీస్‌లు
4 months ago
6
రొటీన్ మూవీస్, వెబ్ సిరీస్‌లు చూసి బోర్ కొట్టిందా? కొత్త రకం థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ 7 వెబ్ సిరీస్‌లు. రియల్ లైఫ్ క్రైమ్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ స్టోరీస్, SonyLIV ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి.