OTT Best: ఓటీటీలోకి 3 రోజుల్లో 22 సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ మూవీస్ 12.. తెలుగులో 9 స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

1 week ago 5
OTT Release This Week Telugu: ఓటీటీలో మూడు రోజుల్లో 22 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూడాల్సిన ది బెస్ట్ అండ్ స్పెషల్ మూవీస్‌గా 12 ఉంటే, వాటిలో తెలుగులో ఏకంగా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5లో ఓటీటీ రిలీజ్ అయిన ఆ బెస్ట్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article